అపహరించు
Telugu
Alternative forms
అపహరింౘు (apaharintsu)
Verb
అపహరించు • (apahariñcu)
- to steal, to take away.
- అతడు ఆభరణములను అపహరించాడు.
- ataḍu ābharaṇamulanu apahariñcāḍu.
- He has stolen ornaments.
- carry off by deceit or stealth.
- to misappropriate, to embezzle.
Conjugation
PRESENT TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | అపహరిస్తున్నాను | అపహరిస్తున్నాము |
2nd person: నీవు / మీరు | అపహరిస్తున్నావు | అపహరిస్తున్నారు |
3rd person m: అతను / వారు | అపహరిస్తున్నాడు | అపహరిస్తున్నారు |
3rd person f: ఆమె / వారు | అపహరిస్తున్నది | అపహరిస్తున్నారు |
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | అపహరించాను | అపహరించాము |
2nd person: నీవు / మీరు | అపహరించావు | అపహరించారు |
3rd person m: అతను / వారు | అపహరించాడు | అపహరించారు |
3rd person f: ఆమె / వారు | అపహరించింది | అపహరించారు |
FUTURE TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | అపహరిస్తాను | అపహరిస్తాము |
2nd person: నీవు / మీరు | అపహరిస్తావు | అపహరిస్తారు |
3rd person m: అతను / వారు | అపహరిస్తాడు | అపహరిస్తారు |
3rd person f: ఆమె / వారు | అపహరిస్తుంది | అపహరిస్తారు |
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.