ఆడు
See also: ఆడ
Telugu
Verb
ఆడు • (āḍu) (causal ఆడించు)
- (transitive) to play
- పిల్లలు క్రికెట్టు ఆడుతున్నారు.
- pillalu krikeṭṭu āḍutunnāru.
- Children are playing cricket.
Synonyms
- క్రీడించు (krīḍiñcu)
Related terms
- ఆడుకొను (āḍukonu)
Conjugation
DURATIVE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | ఆడుతున్నాను | ఆడుతున్నాము |
2nd person: నీవు / మీరు | ఆడుతున్నావు | ఆడుతున్నారు |
3rd person m: అతను / వారు | ఆడుతున్నాడు | ఆడుతున్నారు |
3rd person f: ఆమె / వారు | ఆడుతున్నది | ఆడుతున్నారు |
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | ఆడాను | ఆడాము |
2nd person: నీవు / మీరు | ఆడావు | ఆడారు |
3rd person m: అతను / వారు | ఆడాడు | ఆడారు |
3rd person f: ఆమె / వారు | ఆడింది | ఆడారు |
FUTURE TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | ఆడతాను | ఆడతాము |
2nd person: నీవు / మీరు | ఆడతావు | ఆడతారు |
3rd person m: అతను / వారు | ఆడతాడు | ఆడతారు |
3rd person f: ఆమె / వారు | ఆడతాది | ఆడతారు |
Related terms
- అల్లాడు (allāḍu)
- నిజమాడు (nijamāḍu)
- బేరమాడు (bēramāḍu, “to bargain”)
- ముద్దులాడు (muddulāḍu)
- స్నానమాడు (snānamāḍu, “to bathe”)
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.