జన్మించు
Telugu
Alternative forms
జన్మింౘు (janmintsu)
Verb
జన్మించు • (janmiñcu)
- to be born
- నీవు ఎప్పుడు జన్మించావు?
- nīvu eppuḍu janmiñcāvu?
- When were you born?
Conjugation
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | జన్మించాను | జన్మించాము |
2nd person: నీవు / మీరు | జన్మించావు | జన్మించారు |
3rd person m: అతను / వారు | జన్మించాడు | జన్మించారు |
3rd person f: ఆమె / వారు | జన్మించింది | జన్మించారు |
References
- “జని” in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 459
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.