చేయు
Telugu
Pronunciation
- IPA(key): /t͡ʃejːu/
Verb
చేయు • (cēyu) (causal చేయించు)
Conjugation
DURATIVE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | చేస్తున్నాను | చేస్తున్నాము |
2nd person: నీవు / మీరు | చేస్తున్నావు | చేస్తున్నారు |
3rd person m: అతను / వారు | చేస్తున్నాడు | చేస్తున్నారు |
3rd person f: ఆమె / వారు | చేస్తున్నది | చేస్తున్నారు |
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | చేశాను | చేశాము |
2nd person: నీవు / మీరు | చేశావు | చేశారు |
3rd person m: అతను / వారు | చేశాడు | చేశారు |
3rd person f: ఆమె / వారు | చేసింది | చేశారు |
FUTURE TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | చేస్తాను | చేస్తాము |
2nd person: నీవు / మీరు | చేస్తావు | చేస్తారు |
3rd person m: అతను / వారు | చేస్తాడు | చేస్తారు |
3rd person f: ఆమె / వారు | చేస్తుంది | చేస్తారు |
Derived terms
- అప్పుచేయు (appucēyu)
- ఉత్పత్తిచేయు (utpatticēyu)
- ఒకటిచేయు (okaṭicēyu)
- కాజేయు (kājēyu)
- గుర్తుచేయు (gurtucēyu)
- చదునుచేయు (cadunucēyu)
- చికిత్సచేయు (cikitsacēyu)
- చేయించు (cēyiñcu)
- జబ్బుచేయు (jabbucēyu)
- నకలుచేయు (nakalucēyu)
- నొప్పిచేయు (noppicēyu)
- పనిచేయు (panicēyu)
- పొడిచేయు (poḍicēyu)
- పొదుగుచేయు (podugucēyu)
- ప్రకటనచేయు (prakaṭanacēyu)
- ఫిర్యాదుచేయు (phiryāducēyu)
- బేరముచేయు (bēramucēyu)
- ముద్దుచేయు (mudducēyu)
- రవాణాచేయు (ravāṇācēyu)
- వంటచేయు (vaṇṭacēyu)
- వృద్ధిచేయు (vr̥ddhicēyu)
- సిద్ధముచేయు (siddhamucēyu)
- హతముచేయు (hatamucēyu)
References
- Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 435
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.